మురసు’ తుఫాన్ ప్రభావిత పంట

Sakshitha news

గుంటూరు : ‘మురసు’ తుఫాన్ ప్రభావిత పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి ‘పెమ్మసాని’..!

బుర్రిపాలెంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.

పంట నష్టంపై రైతులు, అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న పెమ్మసాని చంద్రశేఖర్.