కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బండారి లేఔట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బండారి లేఔట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరగాని వాసు జన్మదినం సందర్బంగా శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి , ప్రగతి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్ము తాతి రెడ్డి గారు, దుండిగల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కుల మల్లేష్ యాదవ్ ,యువజన కాంగ్రెస్ కార్యదర్శి బత్తుల చిరంజీవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గూడూరు మురళి కృష్ణ, బండ్ల విజయ్ కుమార్,రవీందర్ రెడ్డి,డా. మద్ది నారాయణ రెడ్డి,వీరబాబు తదితరులు పాల్గొన్నారు.