ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , లోక్ సభ ప్రతిపక్ష నేత

Sakshitha news

ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే , లోక్ సభ ప్రతిపక్ష నేత, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , టీపీసీసీ అధ్యక్షులు బొమ్ము మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఓట్ల దొంగ సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై న్యాయ విచారణ చేపట్టాలని, దేశంలోని ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలని, ఓట్ చోరికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న భారీ నిరసన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు మరియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ ,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో కలిసి పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు,సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.