రేషన్ షాపును ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు

Sakshitha news

రేషన్ షాపును ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు


సాక్షిత సూర్యపేట జిల్లా )కోదాడ:
డీలర్లు సకాలంలో రేషన్ సరుకులను వార్డు ప్రజలకు అందించాలి

మునిసిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు

పట్టణంలోని 31 వ వార్డు శ్రీనివాస్ నగర్ లో 13వ ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సకాలంలో రేషన్ సరుకులను పంపిణీ చేయాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి మాజీ సర్పంచ్ పారా సీతయ్య కౌన్సిలర్స్ కందుల కోటేశ్వరరావు, చైతన్య నాయక్ ,కట్టేబోయిన జ్యోతి శ్రీనివాస్ యాదవ్, పాలూరి సత్యనారాయణ, హరి ప్రసాద్, బాల్ రెడ్డి, ఎస్కే ఫయాజ్, తిపిరిశెట్టి రాజు, సైదా నాయక్, గుండెల సూర్యనారాయణ యాదవ్, పెండెం వెంకటేశ్వర్లు, పోలిశెట్టి బ్రహ్మం, షేక్ యాకూబ్ రేషన్ డీలర్లు కన్వర్లపూడి శ్రీనివాస్, షేక్ యాకూబ్ , వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.