ఇల్లందు నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం….
సన్నాక సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి …..
ఇల్లందు మార్కెట్ యార్డ్ లో జరిగిన పట్టభద్రులు సమావేశానికి వేలాదిగా హాజరైన పట్టభద్రుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు…
నా యొక్క ఎమ్మెల్యే పదవి రాంరెడ్డి యొక్క కుటుంబ చోరవ ప్రజల ఆశీసులతో ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా అవ్వగలిగాను నేను పేద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని ఒక పేదింటి బిడ్డను- ఎమ్మెల్యే కనకయ్య ….
నేను ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఢిల్లీకి వెళ్లలేదు ఫైర్విలు చేయలేదు రెండుసార్లు కూడా నాకు రాంరెడ్డి కుటుంబమే టికెట్ ఇప్పించింది ఎమ్మెల్యేగా చేసింది…..
ఈ ప్రజా ప్రభుత్వంలో రాంరెడ్డి కుటుంబం రుణం తీర్చుకునే అవకాశం నాకు కాంగ్రెస్ శ్రేణులకు వచ్చింది ఇల్లందు నియోజకవర్గంలో అధికంగా ఓటర్ నమోదు చేయించాలి మొదటి ప్రాధాన్యతతోనే సర్వోత్తమ్ రెడ్డి ని గెలిపించాలి…..
ఇల్లందు నియోజకవర్గంలో ఏ ప్లాంట్ లేవు జలవనరులు లేవు ఇక్కడ బ్రతికేది అంతా అధికంగా గిరిజన ప్రజానీకం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులనుంది అధికారులు ఉన్న అభ్యర్థి గెలిస్తేనే ఈ నియోజకవర్గ అభివృద్ధి చెందుతుంది పట్టభద్రుల జీవితాలు మారుతాయి…..
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ని గెలిపించండి మన నియోజకవర్గానికి రావాల్సిన వాటన్నింటి కోసం నేను సర్వోత్తమ్ రెడ్డి నిలబడతాం, రాబడుతాం…
నేను ఏ దేశంలో తిరిగిన ఎక్కడ ఉన్నా నేను ఈ ఇల్లందు నియోజకవర్గం బిడ్డనే,పాత లింగాల వారసుడినే-ఎమ్మెల్సీ అభ్యర్ధీ సర్వోత్తంరెడ్డి ….
కెసిఆర్ ప్రభుత్వంలో రెండుసార్లు పవర్ మంత్రిగా ఉండి దామరచర్ల పవర్ ప్లాంట్ లో వేల కోట్లు దోచుకుని దాచుకున్న జగదీశ్ రెడ్డి సూర్యాపేటలో బిజేపితో కుమ్మక్కు అయి నాన్న మీద గెలిచి చేసిన అభివృద్ధి ఏమీ లేదు వారు మా గురించి మాట్లాడుతున్నారు….
నేను ఉన్నత విద్య చదువుకున్నవాడిని విద్యార్థుల కష్టాలు తెలుసు ఉద్యోగుల, గ్రాడ్యుయేట్ల బాధలు తెలుసు వారందరి గొంతుకుగా రేపు నేను నిలబడతాను ఆశీర్వదించండి….
నా కుటుంబం తరతరాలుగా ప్రజల కోసం పనిచేస్తుంది, నేను కుడా ప్రజలలోనే బ్రతుకుతాను, ప్రజాగొంతుకగానే పని చేస్తాను….
నా కుటుంబ రాజకీయాలలో వెంకటరెడ్డి గారు, దామన్న 90%ఆస్తులు కొల్పోయి కార్యకర్తలను కాపాడుకున్నారు, నేను ఈ రాజకీయాలలో ఉన్నంత కాలం ఒక్క రూపాయి కుడా తీసుకోను, దాచుకోను….
నాకు సూర్యాపేట నియోజకవర్గం ఎంతనో ఇల్లందు నియోజకవర్గంలో కూడా అంతే సూర్యాపేట నియోజకవర్గంలో 30 వేల గ్రాడ్యుయేట్ ఓట్లను ఎన్రోల్ చేయిస్తున్నాం ఇల్లందు నియోజకవర్గంలో కూడా 20వేల ఓట్లకు పైచిలుకు గ్రాడ్యుయేట్లై ఓట్లు నమోదు చేయాలని చేయించాలని ఎమ్మెల్యే కనకయ్య ని కోరుతున్నా….
నవంబర్ ఆరో తేదీ వరకు ఎన్ని రోజులు ప్రక్రియ ఉన్నందున ఎన్రోల్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ప్రతి మండలంకు వస్తాను ప్రతి కార్యకర్తలతో కలుస్తాను ప్రతి పట్టభద్రుని కలిసి వారి బాధలు తెలుసుకుంటాను వారు కష్టాలు వింటాను….
ఈ ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రులకు నేను ఏమి చేయబోతున్నాను అనేది ఎన్నికల ప్రచారంలో వెల్లడిస్తాను….
పట్టభద్రులు అందరిని ఒక్కటే కోరుతున్న మీ మొదటి ప్రాధాన్యత ఓటుతో నన్ను గెలిపించండి మీ గొంతుకగా నిలబడతా మీ కష్టాల్లో తోడుంటా మీ సంక్షేమం కోసం పాటుపడతా…


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
