నార్త్ సిటీ విద్యార్థుల ర్యాలీ.

Sakshitha news

నార్త్ సిటీ విద్యార్థుల ర్యాలీ.
నీటిని వృధాచేయరదు అంటూ సూరారం ఎక్స్ రోడ్డు వరకు ర్యాలీ.
రవీందర్ ముదిరాజ్ అధ్యక్షతనలో
నీటిని వృథాగా పోకుండా చూసుకోవాలని తెలిపారు.

వర్షపు నీటిని కాపాడాలని ఇంకుడు గుంతలు తీయాలని, ఇంకుడు గుంత ఉంటేనే బోరు వేయడానికి అనుమతి ఇవ్వాలని,బోరు వేసేటప్పుడు వచ్చే నీరు బయట రాకూడదని నార్త్ సిటీ స్కూల్, కుత్బుల్లాపూర్,జోన్,సిఎంసి కార్పొరేషన్ మేడ్చల్ జిల్లా సూరారం లోని నార్త్ సిటీ విద్యార్థులు ర్యాలీ చేశారు.నీటిని వరద చేయరాదు అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపుగా ర్యాలీ నిర్వహించి,రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ,బంధువులు వచ్చినప్పుడు చిన్న గ్లాసులో నీళ్లు ఇస్తామని కూర్చోండి.స్నానం చేస్తామని వేస్టెన్ కుండీలో నీళ్లు వృధా పోకుండా,అందులో ఒక లీటర్ నీళ్ల బాటిల్ నీళ్లు నింపి వేయాలని,స్టీల్ ప్లేట్లు కాకుండా గ్రామాల నుంచి ఇస్తరాకులు తెచ్చి అందులో భోజనం చేయాలని చిన్న జగ్గుతో కూర్చొని స్నానం చేయాలని,నీటిని పొదుపుగా వాడలని,భారీ ర్యాలీ నిర్వహించి నర్సిటీ స్కూల్ విద్యార్థులు సామాజిక పర్యావరణ ప్రేమికులు కోల రవీందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో,విద్యార్థులు స్లోగన్ రవీందర్ ముదిరాజ్ సాక్షిగా విద్యార్థులు ప్రమాణం చేశారు. ఇంకుడు గుంతలు ఉంటేనే బ్యాంకులు రుణాలు ఇవ్వాలని, ప్లాట్లు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలని, విద్యార్థులు డిమాండ్ చేయడం జరిగింది.భవిష్యత్తులో నీరు లేకపోతే మనుగడ సాధ్యం కాదని,ప్రతి వర్ష బొట్టును ఒరిసి పట్టుకోవాలని,నీటిని పొదుపుగా వాడాలని వీధుల గుండా విద్యార్థులచే ర్యాలీ నిర్వహించిన రవీందర్ ముదిరాజ్ పర్యావరణ ప్రేమికులు ఈ కార్యక్రమంలో సిఎంసి అధికారిని, పాఠశాల డ్రైవర్స్, తదితరులు పాల్గొన్నారు.