చింతకాని మండల పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క

Sakshitha news

చింతకాని మండల పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ని చింతకాని గ్రామంలో మర్యాద పూర్వకంగా కలిసి ప్రొద్దుటూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు కావలసిన నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించిన ప్రొద్దుటూరు గ్రామ సర్పంచ్ శ్రీ మొగిలి కృష్ణయ్య దీనికి వెంటనే మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెంట్యాల పుల్లయ్య చల్లా నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు