ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హతపై రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు

Sakshitha news

ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హతపై రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు

మధ్యాహ్నం 3.45 గంటలకు తీర్పు వెల్లడించనున్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌

పాడి కౌశిక్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లు విచారించి గత నెలలో తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు