మోతె మండలం బోడబండ్ల గూడెం గ్రామానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ పొనుగోటి రంగారావు మనుమరాలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి .
ఇట్టి కార్యక్రమంలో మాజీ MLA వేనేపల్లి చందర్ రావు , మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి , మాజీ జడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు , గ్రామ సర్పంచ్ కంపెళ్ళి ఉమ శ్రీను , ఉప సర్పంచ్ శైలేందర్ రావు మండల నాయకులు గుండ్ల లక్ష్మారెడ్డి , మామిడి వెంకటేశ్వర్లు గౌడ్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
