శ్రీముక్తి ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ డి పోచంపల్లి లోని అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ ముక్తి ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీముఖి ఆంజనేయస్వామి విగ్ర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ మహేందర్ యాదవ్, వాడు ప్రెసిడెంట్ కొర్ర అమర్ సింగ్ నాయక్ నాయకులు అనిల్, మరియు ఆలయ కమిటీ సభ్యులు మహేందర్ రెడ్డి, నక్క స్వామి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు..
అనంతరం ఇటీవల ప్రమాదవశాత్త రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీఆర్ఎస్ నాయకులు డి.పోచంపల్లి నివాసులు బోయినీ జీతయ్య ని వారి నివాసంలో పరామర్శించి రోజువారి యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మెదక్ చిన్న శంకరంపేటలోని శ్రీనివాస్ ఫంక్షన్ హాల్ లో దుండిగల్ నివాసులు ఆకుల ఆంజనేయులు గారి కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
