అన్నయ్య చిరంజీవికి అభినందనలు..!

ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రకటించిన సందర్భంగా చిరంజీవికి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ధ్రువపత్రంతో చిరునవ్వులు చిందిస్తున్న చిరంజీవి కనిపిస్తున్నారు.

Sakshitha news

అన్నయ్య చిరంజీవికి అభినందనలు..!

చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ప్రకటించడం సంతోషకరం.

తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్