సంగారెడ్డి నియోజవర్గం లో చేపట్టబోయే అభివృద్ధి కోసం మంత్రి కి అందించిన పనుల ప్రతిపాదన వివరాలు
1) మహబూబ్ సాగర్ సుందరీకరణ – రూ. 500 కోట్లు
2) సంగారెడ్డి మున్సిపాలిటీ లో వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులు – రూ.300 కోట్లు
3) సంగారెడ్డి పట్టణం లో మంచి నీటి సరఫరా అభివృద్ధి – 170 కోట్లు
4) సదాశివపేట పట్టణం లో మంచి నీటి సరఫరా అభివృద్ధి – 135 కోట్లు
5) కొండాపూర్ మండలం తొగర్ పల్లి, ఆలియాబాధ్ లలో 125 గజాల చొప్పున 93 మంది లబ్ధిదారులకు పంపిణీ
6) సంగారెడ్డి బైపాస్ రోడ్ లో టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
7) సంగారెడ్డి పట్టణం లో ని రాజీవ్ గృహకల్ప ఇళ్ల సముదాయం లో మౌలిక వసతుల కల్పన కోసం – 45 కోట్లు
8) సంగారెడ్డి పట్టణం లోని ఇల్లు లేని 5000 నిరుపేదల కు ఇంటి స్థలాల కోసం 200 ఎకరాల స్థలం
9) సదాశివపేట పట్టణం లోని ఇంటి స్థలం లేని 5000 మంది నిరుపేదల కోసం 200 ఎకరాల స్థలం
10) సంగారెడ్డి నియోజకవర్గం లో వివిధ గ్రామాల్లో మంచి నీటి సరఫరా కోసం – 15 కోట్లు
11) సంగారెడ్డి పట్టణం లో వరద నీటి మళ్లింపు కు ప్రత్యేక డ్రైనేజీ నిర్మాణం – రూ.130.75 కోట్లు
12) సంగారెడ్డి మార్కెట్ కమిటీ లో అభివృద్ధి పనుల కోసం- రూ. 6 కోట్లు
13) సంగారెడ్డి నియోజకవర్గం లోని చెరువుల సుందరీకరణ కోసం – రూ.3000 కోట్లు
14) సంగారెడ్డి పట్టణం లోని శిల్పా రామం లో పెండింగ్ పనులు కోసం – రూ. 10 కోట్లు
15) సదాశివపేట పట్టణం లోని సిద్ధాపూర్ లో పట్టాలు కలిగి ఉన్న 2100 మంది లబ్ధిదారులకు పొజిషన్ ఇవ్వడం
16) సదాశివపేట మున్సిపాలిటి లోని వివిధ వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం వార్డుకు రూ.8 కోట్ల చొప్పున 26 వార్డులకు రూ. 208 కోట్లు నిధులు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY