ఫోను పే లతో వ్యాపారస్తులను భయాందోళనలకు గురి చేస్తున్న సైబర్ మోసగాళ్లు
చిలకలూరిపేట పట్టణంలో కొత్త రకం మోసాలకు తెరలేపుతున్న సైబర్ మోసగాళ్లు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట పట్టణం మెయిన్ బజార్లో గత రెండు రోజులుగా సైబర్ మోసగాళ్లు తిరుగుతున్నారు ప్రజలు వ్యాపారస్తులు అందరు కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరు మోసపోవద్దని విజ్ఞప్తి అమాయకులైన షాపులకు వెళ్లి షాపు వాళ్ళని మోసళ్లు చేస్తున్న సైబర్ మోసగాళ్లు, మా వద్ద స్కానర్ పనిచేయడం లేదు నెంబర్ చెప్పండి నెంబర్ కి పంపిస్తాము అని ఎవరైనా అంటే ఎవరు మోసపోవద్దు,కొత్త రకం మోసాలు మా ఫోనుకి స్కానర్ పనిచేయట్లేదు నెంబర్ చెప్పండి అని పేటీఎం చేశాము అని వ్యాపారస్తులు దగ్గర సరుకులు ప్లస్, డబ్బులు కూడా తీసుకొని కూడా తీసుకొని ఉఢయించే బ్యాచి చిలకలూరిపేట పట్టణంలో తిరుగుతున్నారు జాగ్రత్త (అమాయకులు) ఉన్న షాప్ లే ఎంపిక చిలకలూరిపేట ప్రజలు వ్యాపారస్తులు అందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
