ప్రసనన్నకు కృతజ్ఞతలు చెప్పిన షేక్. జావీద్
నెల్లూరు జిల్లా వైసిపి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నెల్లూరు జిల్లా కార్యదర్శి గా నూతనంగా నియమితులైన షేక్ జావీద్ మాజీ మంత్రి , వైసీపీ రాష్ట్ర పి ఎ సి సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ని మరియు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను బహువరించి కృతజ్ఞతలు తెలియపడం జరిగింది.వారితో రైతు విభాగం జిల్లా అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి,జడ్పిటిసి సభ్యులు కవనగిరి శ్రీలత, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ దౌలత్, మండల కో-ఆప్షన్ సభ్యులు షేక్ జుబేర్, వాలంటీర్ల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కవరగిరి ప్రసాద్, వైసీపీ నాయకులు షేక్ గయాజ్, షేక్ హసీఫ్, షేక్ కమ్రు, షేక్ కుత్ భుద్దీన్, షేక్ ముజీబ్, షేక్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY