డిల్లీలో నారా లోకేష్ ను కలిసిన దాసరి శేషు…
ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖామంత్రి మరియు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు. ఈసందర్భంగా రాష్ట్రంలో మీ నాయకత్వంలో పెట్టుబడులు వరుస కడుతున్నాయని యువతకు మంచి అవకాశాలు వస్తున్నాయి అని ధన్యవాదాలు తెలిపారు.
లోకేష్ ను కలిసిన వారిలో టీడీపీ జంగారెడ్డిగూడెం మండల కార్యనిర్వాహక కార్యదర్శి పులపాకుల ప్రసాద్ ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY