ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు

Sakshitha news

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు

తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్

విద్యార్థి సంఘాల నాయకులను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో మోహన్ బాబును (ఏ2) నిందితుడిగా చేర్చిన తిరుచానూరు పోలీసులు

పిటిషన్ పై విచారణ చేపట్టే అవకాశం…..