సింహపురి కాలనీలో అనుమతులు మించి నిర్మాణాలు అక్రమ షెడ్లు పటించుకొని అధికారులు
సింహపురి కాలనీలో అనుమతులు మించి నిర్మాణాలు అక్రమ షెడ్లు పట్టించుకోని అధికారులు,భారీ భవనాలు అనుమతులు మించి నిర్మించిన చోద్యం చూస్తున్న అధికారులు వారికి అందాల్సిన ముడుపులు వారికి అందితే చర్యలు ఎందుకు చేపడతారు, అసలు ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్ల నిర్మాణాలు ఏమి పట్టనట్టు వ్యవహారిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఎన్ని కంప్లైంట్లు అందిన ఎంత మంది అధికారులకి కంప్లైంట్ చేసిన వారికి ఏమి తెలీదు అన్నట్టు ఉంటున్నారు,చాలా మందికి వారికి అందాల్సినవి అందినట్టు ఉంది అందుకే చర్యలు లేవు అంటున్నారు షెడ్ల సంగతి అంతే ఇలాంటి అధికారుల పైన ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు,ఏది ఏమైన ఇలాంటి అధికారులు ప్రభుత్వ ఆదాయం కంటే తమ ఆదాయమే ముఖ్యమనట్టు వ్యవహారిస్తున్నారు అని స్థానికులు అంటున్నారు,ఇప్పటికైనా అధికారులు అక్రమ నిర్మాణాలు, షెడ్ల పైన ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి మరి


SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
