తిరుమల తరహాలో.. దుర్గమ్మ ప్రసాదం!
- ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులకు అందించే అమ్మవారి ప్రసాదం, అన్నదానంలో మరింత నాణ్యత పెంచడంపై అధికారులు దృష్టిసారించారు. ప్రస్తుతం దుర్గగుడిలో నూతనంగా అన్నదానం, ప్రసాదాల తయారీ భవనాలను కడుతున్నారు. వచ్చే దసరా నాటికి వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
