మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ కి పలు ఆహ్వానాలను అందజేసిన నియోజకవర్గం నాయకులు, ప్రజలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లోని నివాసంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * నియోజకవర్గం పార్టీ నాయకులు, ప్రజలు పలు ఆహ్వానాలను అందజేశారు..
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ ఆహ్వానాలను స్వీకరించారు అనంతరం వారు శాలువాతో సన్మానించారు,
అదేవిధంగా వివిధ సమస్యలపై సమస్యలను తెలపడానికి వివిధ కాలనీ వాసులు తమ సమస్యలను మాజీ శాసనసభ్యులు తూను శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు, వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు…
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY