కావలిలో సంక్రాంతి–రిపబ్లిక్ డే సందడి… మున్సిపల్, సచివాలయ ఉద్యోగుల క్రీడా పోటీలకు శ్రీకారం..
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సహకారంతో క్రీడా కార్యక్రమాల ప్రారంభం..
కావలి జడ్పీ గ్రౌండ్‌లో మున్సిపల్ స్టాఫ్ వర్సెస్ అడ్మిన్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్..టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..
బ్యాటింగ్ చేసి అలరించిన ఎమ్మెల్యే… బౌలింగ్‌తో ఉత్సాహం నింపిన కమిషనర్ శ్రావణ్ కుమార్
క్రీడా పోటీలు ఉద్యోగుల్లో స్ఫూర్తి, ఐక్యతను పెంచుతున్నాయని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY