మధిర మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ సెంటర్ నుంచి శివాలయం ఏటి మీద బ్రిడ్జితో మడపల్లి తాళ్లూరు రోడ్డు వరకు డబల్ రోడ్డుకు 46 కోట్లతో
ప్రతిపాదనలు సిద్ధం చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జీవో విడుదల
విడుదల చేయనున్నట్లు సమాచారం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రోడ్డు ఏటి మీద బ్రిడ్జి పూర్తి అవితే మధిర మడుపల్లి పట్టణ ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు మధిర పట్టణాన్ని సుందరంగా
తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు,,,,

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY