మన్రేగా చట్టాన్ని రద్దు చేసి, గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలువులో భాగంగా ఉదయం 10.30 గంటల నుంచి మాజీ ఎంపీ వి. హనుమంతరావు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ లోని బాపు ఘాట్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాలు చేయనున్నారు. మద్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి తారిక్ అన్వర్ కూడా పాల్గొంటారు. దయచేసి కవర్ చేయగలరు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
