ఆర్యవైశ్య పట్టణ మహిళ అధ్యక్షులుగా పిన్నము వసంత ఏకగ్రీవ ఎన్నిక
సాక్షిత వనపర్తి ఆగస్టు 2
కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బచ్చు రాము ఆధ్వర్యంలో వనపర్తి పట్టణ మహిళా ఆర్యవైశ్య అధ్యక్షురాలు పిన్నము వసంత ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది పిన్నము వసంత గతంలో ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు వనపర్తి దిగ్విజయంగా అమ్మవారి పూజలు చేయడం విజయదశమి వినాయక చవితి అమ్మవారి పూజలు ఘనంగా నిర్వహించారు కాబట్టి ఆమెను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ గౌరవ అధ్యక్షులు నాగబంద్ యాదగిరి అల్లంపూర్ జోగులాంబ వాసవి అన్నపూర్ణ నిత్యాన్న సత్రం ఉపాధ్యక్షులు పూరి బాలరాజు ఆర్యవైశ్య సంఘం పెద్దలు నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది నూతనంగా ఎన్నికైనమహిళా అధ్యక్షురాలు పిన్నము వసంత మాట్లాడుతూ వనపర్తి మహిళా అధ్యక్షురాలు పదవి బాధ్యతలను అప్పగించిననాకు వనపర్తి పట్టణ అధ్యక్షుడికి ఆర్యవశ్య వనపర్తి సంఘం అధ్యక్షుడు బచ్చు రాముకి ఆర్యవైశ్య పెద్దలకు సభ్యులకుధన్యవాదాలు తెలుపడం జరిగింది వనపర్తి ఆర్యవైశ్య సంఘం కులదేవతైన వాసవి కన్యకా పరమేశ్వరి నిత్యము నిరంతరం పూజలు చేయడానికి నా సాయి శక్తుల అమ్మవారి దీవెనలతో పూజలు కార్యక్రమాలు చేయడం తెలపడం జరిగింది

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
