ఏపీలో ఇంజినీరింగ్ చదివే వారి సంవత్సర ఫీజు పెంపు: మంత్రి లోకేశ్‌కు అపెక్మా కృతజ్ఞతలు

Sakshitha news

ఏపీలో ఇంజినీరింగ్ చదివే వారి సంవత్సర ఫీజు పెంపు: మంత్రి లోకేశ్‌కు అపెక్మా కృతజ్ఞతలు


ఇంజినీరింగ్ కనీస ఫీజు రూ.40 వేల నుంచి రూ.47 వేలకు పెంపు

ప్రభుత్వానికి, మంత్రి లోకేశ్‌కు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం కృతజ్ఞతలు

రెండు నెలల్లో కొత్త బ్లాక్ పీరియడ్ పూర్తి ఫీజుల ఖరారు

నెలకు రూ.400 కోట్ల రీయింబర్స్ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి

విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేయవద్దని కాలేజీలకు ఆదేశం