అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ని ఆహ్వానించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..
ఈ నెల 19వ తేదీ గురువారం ఉదయం 9:30 గంటలకు శంభీపూర్లోని నివాసంలో శ్రీశ్రీశ్రీ మాన్యశ్రీ అరుణ్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవానికి విచ్చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని గజ్వేల్ ఎర్రవల్లిలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించాము.
📍కార్యస్థలం: శంభీపూర్ రాజు నివాసం, EXIT 4A మల్లంపేట్.
https://maps.app.goo.gl/stM2SLjNVS92A9vAA?g_st=ic
ఆహ్వానించువారు:
మీ శంభీపూర్ రాజు (కన్నె స్వామి), ఎమ్మెల్సీ
మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST