డిల్లీలో సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకావిష్కరణ

Sakshitha news

డిల్లీలో సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకావిష్కరణ. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు. అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, ఇండియా కూటమి నేతలు హాజరు. హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తమిళనాడు సీఎం విజయ్‌తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు.