హైదర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి

Sakshitha news

హైదర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా, వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన నిజాంపేట్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంబశివ రెడ్డి