సాయిబాబా నగర్ డివిజన్ బస్తీ సమస్యలపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ తో సమావేశం – HMWSSB అధికారులకు ఆదేశాలు
సాయిబాబా నగర్ పరిధిలోని వివిధ బస్తీలలో నెలకొన్న సమస్యలపై గతంలో నిర్వహించిన పాదయాత్రలో ప్రజలు తెలియజేసిన సమస్యలను BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ * కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే * కేపీ వివేకానంద్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యలను అతి త్వరలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
వారాల వినోద్ కుమార్ బస్తీలలోని సమస్యలను ఎమ్మెల్యే కి క్షుణ్ణంగా వివరించి, త్వరితగతిన పరిష్కరించాలని కోరడం జరిగింది.
అనంతరం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు (HMWSSB) లో కుత్బుల్లాపూర్ ప్రాంతానికి సంబంధించిన GM మాధవి …


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
