బోయిని రాజేశ్వరికి నివాళుకు అర్పించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

Sakshitha news

బోయిని రాజేశ్వరికి నివాళుకు అర్పించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

వరంగల్ మున్సిపల్ 56వ డివిజన్ గోపాలపురంకి చెందిన స్వర్గీయ బోయిని (శీలం) రాజేశ్వరి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేశ్వరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, దివంగత బోయిని రాజేశ్వరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, 56వ డివిజన్ అధ్యక్షులు కొంకా హరిబాబు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు