ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లోని క్రిస్టియన్ శ్మశాన వాటిక

Sakshitha news

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లోని క్రిస్టియన్ శ్మశాన వాటికలో నవంబర్ 2 ఆల్ సోల్స్ డే సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ కి చెందిన క్రిస్టియన్ పాస్టర్లందరూ ఎల్లమ్మబండ క్రిస్టియన్ శ్మశాన వాటికలో సమావేశం ఏర్పాటుచేసి వదిలివెళ్లిపోయిన (మరణించిన) ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా PAC చైర్మన్ అరెకపూడి గాంధీ హాజరైయ్యారు.

ఈ కార్యక్రమంలో పాస్టర్లు ఇజ్రాయేల్, యేసురాజు, సత్యరాజు, శ్యాముల్, దేవదాస్, జాషువ, నాగభూషణం, ఫిలిప్, సుమన్, ఇమయ్యూయేల్, జాన్ ఆంథోనీ, గోపి, కోకిల శ్యాముల్, సువర్తమ్మ, రమేష్, సుమన్, విపర్తి, దాస్.

నాయకులు రఘునందన్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పోశెట్టిగౌడ్, మరేళ్ళ శ్రీనివాస్, జిల్లా గణేష్, గుడ్ల శ్రీనివాస్, మల్లేష్, ఖలీమ్, నాగరాజు, మహేష్, రవీందర్, రఫీ తదితరులు పాల్గొన్నారు.