సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై హీరోయిన్ రష్మిక కౌంటర్

Sakshitha news

సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై హీరోయిన్ రష్మిక కౌంటర్

విజయ్‌తో పెళ్లి విషయంలో ఇద్దరం ఒకరినొకరం ఎంచుకున్నాం!

విజయ్‌కు సమయం కావాలనడంలో తప్పేముంది?

మా ప్రేమను ప్రపోజల్స్‌తో కొలవలేరు!

విజయ్‌పై పిచ్చి ప్రేమ ఉంది.. అందులో తప్పేముంది?

పెళ్లి చేసుకునే వ్యక్తిని ప్రేమించకపోతే ఎందుకు పెళ్లి చేసుకోవాలి?

విజయ్ నా స్నేహితుడు.. నా జీవిత భాగస్వామి!

మా వ్యక్తిగత జీవితంపై అనవసరమైన వ్యాఖ్యలు వద్దు!

ఇంటర్వ్యూను టార్గెట్ చేయడంపై రష్మిక అసహనం!

విజయ్‌కు మళ్లీ మళ్లీ పెళ్లి ప్రపోజల్ చేస్తా!