కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బౌరంపేట్ డివిజన్

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బౌరంపేట్ డివిజన్ లోని ఇందిరమ్మ కాలనీ వాసులు నెలకొల్పిన దుర్గామాత విగ్రహం వద్ద నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి ని ఆహ్వానించిన కమిటీ సభ్యులు.