ఎం పి పి ఎస్ పాఠశాలలో ఏకరూప దుస్తుల పంపిణీ.

Sakshitha news

ఎం పి పి ఎస్ పాఠశాలలో ఏకరూప దుస్తుల పంపిణీ.

అశ్వారావుపేట సాక్షిత :
పురపాలక సంఘం పరిధిలోని ఎం పి పి ఎస్ చిన్నంశెట్టి బజార్ పాఠశాల నందు విద్యార్థులకు ఏకరూప దుస్తులు మరియు బెల్టుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

కౌన్సిలర్ సింధుజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 22 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులు మరియు బెల్టులు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు V. బాబురావు, G. కావ్య మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.