కుత్బుల్లాపూర్ నియోజక వర్గంభారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో కన్వీనర్ రావుల శేషగిరి

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో కన్వీనర్ రావుల శేషగిరి

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలో పలు వినాయక మండపాలను దర్శించుకుని మరియు నిమర్జనం కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో కన్వీనర్ గాజులరామారం డివిజన్ మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి తనయుడు బీజేవైఎం నాయకులు రావుల పృథ్వి సాయినాథ్, భరత్ కుమార్, మంజునాథ్ తదితర నాయకులు