చాయ్ మెలోడీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం

Sakshitha news

చాయ్ మెలోడీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధి పైప్ లైన్ రోడ్ లో లక్ష్మణ్ నూతనంగా ఏర్పాటు చేసిన చాయ్ మెలోడీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి చాయ్ మెలోడీస్ ని ప్రారంభించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.