సెప్టెంబర్ 19న కోదాడలో జరగనున్న జాబ్ మేళా

Sakshitha news

సెప్టెంబర్ 19న కోదాడలో జరగనున్న జాబ్ మేళా ఏర్పాట్లపై కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, ఎమ్మెల్సీలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు.