అర్హులైన ప్రతీఒక్కరూ సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీని వినియోగం చేసుకోవాలి….
అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుడికి బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేయించిన ఎల్ఓసీ పత్రాలను చింతల్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సుభాష్ నగర్ డివిజన్ కు చెందిన నాయకులు లబ్దిదారులకు అందజేశారు.
130 – సుభాష్ నగర్ డివిజన్ సూరారం సుందర్ నగర్ కు చెందిన టీ.కవిత భర్త టీ. శివ శంకర్ అనే దరఖాస్తుదారురాలికి రూ.1,50,000/- (ఒక లక్ష యాభై డెబ్భై ఐదు వేల రూపాయలు) మంజూరు…
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్,,గుబ్బల లక్ష్మీనారాయణ,బలరాం రెడ్డి శివాగౌడ్,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
