చామకూర మల్లారెడ్డి
మాజీ మంత్రి
మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు
మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ సర్పంచ్ కీ”శే కామిడి మధుసూదన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గోని విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది.
అంతకుముందు మధుసూదన్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
