కోవూరులో రిలే నిరాహార దీక్షకు భారీఎత్తున ఏర్పాట్లు..
వై.యస్ జగన్ మోహన్ రెడ్డి మేరకు DSC లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి కోవూరు నియోజకవర్గ స్థాయిలో కోవూరు టౌన్ లోని తాసిల్దార్ కార్యాలయం సెంటర్ వద్ద రేపు జరగబోయే రిలే నిరాహార దీక్ష శిబిరం మరియు అక్కడి ఏర్పాటును వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి పరిశీలించిన..
మాజీ మంత్రి
వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
కొండూరు అనిల్ బాబు, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి శివుని నరసింహులు రెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, కాటంరెడ్డి దినేష్ రెడ్డి, గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి, కవర గిరి ప్రసాద్, సరాబు వెంకట సుధీర్ కుమార్, వైసీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
