వనం వీధిలో జనంతో మమేకమైన యువనేత

Sakshitha news

వనం వీధిలో జనంతో మమేకమైన యువనేత..!

చెన్నూరు మండలం వనం వీధిలో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం పార్టీ” కార్యక్రమంలో ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్య రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు..

IntintikiTeluguDesam #Tdp #Puthachaitanyareddy #Kamalapuram

Scroll to Top