ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (డిప్యూటీ సీఎం) ఉప ముఖ్య మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ని కలిసిన దుర్గగుడి ఈవో శ్రీ వి.కె. శీనా నాయక్. ఈవో మరియు దేవస్థానం అర్చక బృందంతో పాటు దసరా ఉత్సవాల ఆహ్వానం శ్రీయుత ఉప ముఖ్యమంత్రి వారికి సమర్పించారు. ఈ సందర్భంగా వారికి దసరా మహోత్సవముల పూర్తి వివరములు తెలియజేసియున్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
