గణపతి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న : తాటి వెంకటేశ్వర్లు
సాక్షిత : మండల పరిధిలోని తిమ్మంపేట,వికే రామవరం గణేష్ ఉత్సవ కమిటీలు ఆహ్వానం మేరకు రోజున గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని గణపయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బూర్గంపహాడ్,అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే,తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో,సిరి సంపదలతో ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేష్,పోతుగంటి కృష్ణ, మద్దెల వెంకటేశ్వర్లు, కటికనేని ఆదిత్య,ప్రశాంత్, తాటి రవి,ఊకె అశోక్,ఊకె శ్రీకాంత్,సోడే స్వరాజ్,బొర్రా సుధాకర్,వగ్గెల నవీన్, మీడియం బన్నీ,కోర్స సాయి, కోర్స స్రవంత్,ఊకె వెంకటేష్ పైదా సమ్మయ్య,మడకం యర్రయ్య,ఊకె సాయి పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
