గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ముగించుకొని వర్ధన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా గణపతుల నిమజ్జనానికి తరలివెళుతున్న సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పలు సూచనలు చేస్తూ కరెంట్ వైర్ల విషయంలో జాగ్రత్తలు పాటించండి. చిన్న వాహనాల్లో భారీ విగ్రహాలు తరలించవద్దు.నిపుణులైన డ్రైవర్లను నియమించుకోండి. చెట్ల కొమ్మల అడ్డును ముందుగానే చూసుకోండి. రోడ్లపై గుంతలు ఉన్న చోట నెమ్మదిగా తరలించండి. నిమజ్జనం కోసం దూర ప్రాంతాలకు వెళ్లకండి. నిమజ్జనం కోసం కేటాయించిన మార్గాల ద్వారా మాత్రమే వెళ్లాలి. నిమజ్జన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, భక్తిశ్రద్ధలతో నిమజ్జన ఉత్సవాన్ని జరుపుకోవాలని ఆశిస్తూ….
మీ
శ్రీ కెఆర్ నాగరాజు
వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
