కొండూరు సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని ప్రసనన్న.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం, గంగపట్నం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో వైకుంఠం చేరారు. గంగపట్నం గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి స్వర్గీయ సుధాకర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన.మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.మరియు వారితోపాటు.వైసీపీ నాయకులు మవులూరు శ్రీనివాసులురెడ్డి,గొల్లపల్లి విజయకుమార్, బట్టేపాటి నరేంద్ర రెడ్డి, కొండూరు కృష్ణారెడ్డి, చిరమణ గోపాల్ రెడ్డి, పంబాల జనార్దన్ రెడ్డి, దండిగుంట ఫణి నాయుడు,సిగినం సుబ్రమణ్యం, శరత్.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY