ప్రసనన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నూతన రేబాల గ్రామా కమిటీ
సాక్షిత : నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రేబాల గ్రామా కమిటీ అధ్యక్షులు పోశంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరియు కమిటీ సభ్యులు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ని నెల్లూరు లోని వారి నివాసంలోమర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు.నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేకానికి కృషి చేయాలని కమిటీ సభ్యులను కోరిన ప్రసన్నకుమార్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో.వైసీపీ నాయకులు గొల్లపల్లి విజయకుమార్, కలువ బాల శంకర్ రెడ్డి,కాటంరెడ్డి నవీన్ రెడ్డి, కొండూరు లక్ష్మీనారాయణ రెడ్డి,కవనగిరి శ్రీలత, దేవిరెడ్డి సాయి రెడ్డి,వడ్డే రేబాల వై సీపీ గ్రామ నాయకులు చెర్లో సతీష్ రెడ్డి,పోశంరెడ్డి దయాకర్ రెడ్డి,వల్లూరు అశోక్ రెడ్డి, కోడూరు నిరంజన్ రెడ్డి, పోతిరెడ్డి నాగ సుబ్బారెడ్డి, ముమ్మిడి కృష్ణారెడ్డి,కడవ రవికుమార్,అయ్యం సుబ్బారెడ్డి, గుడి అశోక్, పిల్లమెట్ల శ్రీహరి, గంపల అంకయ్య, కార్తీక్ ఉన్నారు..
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY