అబ్దుల్ అజీజ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డిప్రసన్న..
నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో నేడు నెల్లూరులోని అబ్దుల్ అజీజ్ నివాసానికి వెళ్లి వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన.మాజీ మంత్రివర్యులు సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,వారితోవైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు, వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మవులూరు శ్రీనివాసులురెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం మునిసిపాలిటీ వైసీపీ అధ్యక్షులు షేక్ షాహుల్, విడవలూరు మండల పార్టీ అధ్యక్షులు కాటంరెడ్డి నవీన్ రెడ్డి,వైసీపీ సీనియర్ నాయకులు కలువ బాల శంకర్ రెడ్డి ..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
