ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్
ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్
తెలంగాణ : ఇకపై రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా చిట్‌చాట్‌లో కీలక విషయాలు వెల్లడించారు. విద్యావిధానంలో కీలక మార్పులు తెస్తున్నామన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం అమలు చేస్తామన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY