ఛత్తీస్గఢ్లో జగదల్పుర్లో భారీగా లొంగిపోయిన మావోయిస్టులు
108 మంది తమ ఆయుధాలను అప్పగించి లొంగుబాటు
లొంగిపోయిన మావొలపై రూ.3.29 కోట్ల రివార్డు
లొంగిపోయిన వారిలో 44 మంది మహిళా మావోయిస్టులు
వీరి వద్ద నుంచి 101 ఆయుధాలు, భారీ డంపు స్వాధీనం

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
