తిరుమల లడ్డూపై ప్రభుత్వం రాజకీయం చేస్తోంది-సజ్జల

Sakshitha news

తిరుమల లడ్డూపై ప్రభుత్వం రాజకీయం చేస్తోంది-సజ్జల

లడ్డూ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని స్కామ్‌ చేశారు
నెయ్యి అంశంలో చంద్రబాబు పెద్దస్కామ్‌కు పాల్పడ్డారు
వైసీపీని దెబ్బతీయడంతో పాటు..
ఆర్థికంగా లాభపడాలని చంద్రబాబు ప్లాన్ చేశారు
దేవుడి దగ్గర కూడా చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారు
లడ్డూతయారీకి వినియోగించే నెయ్యి ధరను సాకుగా చూపారు
లడ్డూతయారీలో బాత్‌రూమ్ కెమికల్స్ వాడారనిఆరోపించారు
కుట్రపూరితంగానే చంద్రబాబు వ్యాఖ్యలు-సజ్జల

Scroll to Top