నూతన సంవత్సరం సందర్భంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే

Sakshitha news

నూతన సంవత్సరం సందర్భంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.

 ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మరియు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరియు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

  ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మహిళా నాయకులు, మరియు కార్మిక సోదరులు పాల్గొన్నారు.
Scroll to Top